Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేను తెల్లగా ఉండను

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 4:07 PM జాతీయంవినోదం
నేను తెల్లగా ఉండను - Udayam
దక్షిణాది సినిమాల్లో తనకు తక్కువ అవకాశాలు రావడానికి వర్ణ వివక్ష కూడా ఓ కారణమని నటి రాధికా ఆప్టే అభిప్రాయపడ్డారు. ‘‘నేను తెల్లగా ఉండను’’ అంటూ.. తక్కువ చర్మ ఛాయ ఉన్న నటీనటులకు అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. దక్షిణాది నటులు ప్రతిభావంతులని, అందంగా ఉంటారని, తమ భాషల్లోనూ నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పారు.

Comments

G
Loading comments...