వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి మండలంలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులను కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు రైతులతో మాట్లాడుతూ తమ పార్టీ వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

