వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం పురపాలక సంఘంలోని 32 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 9, అన్‌రిజర్వ్‌డ్‌కు 7 వార్డులు కేటాయించారు.
తుది జాబితా రూపొందించిన తర్వాత ఆమోదం కోసం జిల్లా అధికారులకు పంపనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Comments
Loading comments...

