వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక లాభాలు వస్తాయని నమ్మించి QVSE యాప్‌లో పెట్టుబడులు పెట్టించిన ఘటనలో రూ.13.25 లక్షల మోసం జరిగినట్లు జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాప్‌లో లాభాలు పెరుగుతున్నట్లు చూపించినా డబ్బు విత్‌డ్రా కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
కేసు దర్యాప్తులో ఉందని ఇన్‌స్పెక్టర్ కమలాకర్ తెలిపారు.
Comments
Loading comments...

