వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలోని బి.ఎడ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలకులు డా. రాజ్‌కుమార్ తనిఖీ చేశారు. పరీక్ష ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు, నిర్వహణ తీరును పరిశీలించారు.
పరీక్షలు నిబంధనల ప్రకారం సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
Comments
Loading comments...

