Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజల పేరుతో మోసానికి యత్నం.. నకిలీ స్వామి పరారీ

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:46 AM కర్నూలుGeneral
పూజల పేరుతో మోసానికి యత్నం.. నకిలీ స్వామి పరారీ - Udayam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మిలటరీ కాలనీలో పూజల పేరుతో మోసానికి యత్నించిన నకిలీ స్వామి పరారయ్యాడు. ఇంట్లో దోషాలున్నాయని నమ్మించి విలువైన వస్తువులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే తల్లీకూతుళ్లు అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నకిలీ స్వాములను నమ్మవద్దని, గుర్తుతెలియని వ్యక్తులను ఇళ్లలోకి రానివ్వవద్దని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...