Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సెప్టెంబర్‌లో భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్!

Vikram Chandra May 19, 2026 12:16 PM అల్ ఇండియా 2 views8 days ago
సెప్టెంబర్‌లో భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్! - Udayam Digital
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు ఈ ఏడాది భారత్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ ఆతిథ్యమిస్తోంది. గత డిసెంబర్ వార్షిక సదస్సు తర్వాత, కొద్ది నెలల వ్యవధిలోనే పుతిన్ మళ్లీ భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...