వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా పుంగనూరులో నాలుగు వార్డుల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. 9, 11, 28, 35వ వార్డులకు ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సులను భారీ పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
రేపు ఓట్ల లెక్కింపు జరగనుండటంతో విజేతలు ఎవరనేదానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

