వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు మండల కేంద్రంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆవుల కోటిరెడ్డి, పుల్లలచెరువు-2 ఎంపీటీసీ అభ్యర్థి తాటి కృష్ణయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, తమను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పార్టీ కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

