Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:19 PM కడపGeneral
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు - Udayam
పులివెందుల పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆమె 1,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో పులివెందులలోనూ కూటమి అభ్యర్థి విజయాన్ని నమోదు చేశారు.

Comments

G
Loading comments...