వార్తలకు తిరిగి వెళ్లండి

పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలో హైవేపై వదిలివేసిన కారును పోలీసులు గుర్తించి, అందులోని 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఈ కారు మరమ్మతులకు గురికావడంతో దుండగులు దుంగలను వదిలేసి పరారయ్యారు.
సుమారు 358 కిలోల బరువున్న ఈ ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

