Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు

Follow Udayam on Google
Harika Sep 23, 2026 10:14 AM అనంతపురంGeneral
అంతపురం జిల్లా బెలుగుప్ప తండాలో గౌరుసంద్రం మారెమ్మ జాతర సందర్భంగా పూజారి ముళ్లకంపలపై విన్యాసాలు చేశారు. రక్తస్రావం లేకుండా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Comments

G
Loading comments...