Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీలో మాగుంట

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:06 PM ప్రకాశం General
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీలో మాగుంట - Udayam
ముంబైలో కేంద్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్టడీ టూర్ ఛైర్మన్ కె.సీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. పౌర విమానయాన శాఖలో రుసుములు, టారిఫ్‌లు, వినియోగదారుల ఛార్జీల విధింపు, నియంత్రణపై చర్చించారు. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యంపై CAG నివేదికకు సంబంధించి సమీక్షించారు.

Comments

G
Loading comments...