వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని, ఇందుకు కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేటలో పట్టభద్రులను కలిసిన కాంగ్రెస్ నేతలు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బుచ్చిరెడ్డి కోరారు. కార్యక్రమంలో మండల నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

