వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులకు రోగాలు సోకకుండా నట్టల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట గోశాలలో ఆవులు, దూడలకు మాత్రలు వేశారు.
ప్రతి దూడకు నట్టల నివారణ మాత్రలు వేసి పశువులను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో పశువుల సంరక్షణపై శ్రద్ధ వహించాలని కోరారు.
Comments
Loading comments...

