Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడలో అత్యధిక వర్షపాతం నమోదు

Follow Udayam on Google
saladi.syam Sep 22, 2026 10:28 AM అనకాపల్లివాణిజ్యం
పరవాడలో అత్యధిక వర్షపాతం నమోదు - Udayam
తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లావ్యాప్తంగా సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో సగటున 14.6 మి.మీ.ల వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా పరవాడలో 47.4 మి.మీ.లు, కోటవురట్లలో 42.మి.మీ.ల వర్షం పడింది. అనకాపల్లిలో 38.6 మి.మీ, మునగపాకలో 24.4 మి.మీ, అచ్యుతాపురంలో 21.2 మి.మీ వర్షపాతం రికార్డ్ అయింది. ఒక్క నాతవరం మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షం కురిసింది.

Comments

G
Loading comments...