Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక మొబిలిటీ కార్పొరేషన్‌కు కసరత్తు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 12, 2026 7:00 PM హైదరాబాద్General
ప్రత్యేక మొబిలిటీ కార్పొరేషన్‌కు కసరత్తు - Udayam
HYD: హైటెక్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రయాణించే క్యాబ్‌లు, ఈ-బస్సుల నియంత్రణ కోసం ప్రత్యేక 'అర్బన్ మొబిలిటీ కార్పొరేషన్' ఏర్పాటుకు రవాణా శాఖ యోచిస్తోంది. ప్రైవేట్ అగ్రిగేటర్ల (Ola, Uber వంటివి) గుత్తాధిపత్యాన్ని నిరోధించి, ప్రయాణికుల భద్రతను పర్య వేక్షించేందుకు దీన్ని కేంద్రీకృత కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించనున్నారని సమాచారం.

Comments

G
Loading comments...