Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో రూ.8.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Sathish Sep 23, 2026 6:23 PM కాకినాడGeneral
ప్రత్తిపాడులో రూ.8.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ - Udayam
ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయం వద్ద ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలకు చెందిన పలు కుటుంబాలకు మొత్తం రూ.8,10,478 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...