Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి విద్యార్ది చదువుతో పాటు క్రీడలలో రాణించాలి - MLA

Follow Udayam on Google
ప్రతి విద్యార్ది చదువుతో పాటు క్రీడలలో రాణించాలి - MLA - Udayam
ప్రతి విద్యార్ది తన చదువుతో పాటు క్రీడలలో రాణించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సూచించారు. బొబ్బిలి మండలం పారాదిలో గత మూడు రోజులుగా జరుగుతున్న సాఫ్ట్‌ బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీ విజేతలకు ఆదివారం ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మంచి భవిష్యత్‌ ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని MLA అన్నారు.

Comments

G
Loading comments...