Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫైనల్లో పాక్ ను చిత్తు చేసిన భారత్

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 10:22 AM జాతీయంక్రీడలు
ఫైనల్లో పాక్ ను చిత్తు చేసిన భారత్ - Udayam
శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ 2-1తో పాకిస్థాన్‌ను ఓడించి పదోసారి టైటిల్ కైవసం చేసుకుంది. పాక్ తరఫున అలంగీర్ ఘాజీ గోల్ చేయగా, భారత్ తరఫున సుహైల్ అహ్మద్‌భట్, సందీప్ నంది స్కోర్ చేశారు. భారత్‌కు ఇది వరుసగా మూడో టైటిల్.

Comments

G
Loading comments...