Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యర్దుల్లోనూ ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 10:23 AM జాతీయంక్రీడలు
ప్రత్యర్దుల్లోనూ ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు - Udayam
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నటుడు బాలకృష్ణ ధోనీని ప్రశంసిస్తూ మాట్లాడిన పాత వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ, ధోనీని గెలిపించిన వాడిగా, ఓటమిని నేర్పించని వాడిగా అభివర్ణించారు. ధోనీకి అభిమానులు ప్రత్యర్థుల్లోనూ ఉన్నారని బాలకృష్ణ పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...