Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో గిరిజనేతరుల నిరసన.. ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Jun 16, 2026 1:52 PM ములుగు General
ములుగులో గిరిజనేతరుల నిరసన.. ఉద్రిక్తత - Udayam
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గిరిజనేతరులు నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్తత నెలకొంది. తమ సాగు భూములను గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. ఈ ర్యాలీని నిలిపివేయాలని పోలీసులు కోరడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...