Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:37 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరి కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన - Udayam
న్యాయవాదుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ AILU ఆధ్వర్యంలో భువనగిరి కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు బొల్లపల్లి కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. న్యాయవాదులకు రూ.25 లక్షల బీమా, రూ.5 లక్షల వైద్యసాయం, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10,000 స్టైపెండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...