Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరు, నాగాయలంకను కరువు మండలాలుగా ప్రకటించాలని ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:22 PM కృష్ణా జిల్లాGeneral
కోడూరు, నాగాయలంకను కరువు మండలాలుగా ప్రకటించాలని ధర్నా - Udayam
కోడూరు, నాగాయలంక మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కోడూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు, ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఆర్థిక సాయం, పంట రుణమాఫీ, చెరువుల్లోకి మంచినీరు, ఉపాధి హామీ పనుల విస్తరణతో పాటు చౌకధరల దుకాణాల్లో సబ్సిడీపై సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...