వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వై.రామవరం మండలం చవిడిదిబ్బలు ఆసుపత్రి సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు.
ఏళ్లుగా పనిచేస్తున్న తమకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

