వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు-గద్వాల మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ (ఆర్ యూబీ) నిర్మించాలంటూ మాజీ ఛైర్మన్ రాయపురం రాముడు నిరసన చేపట్టారు. పాత ఆలూర్ రోడ్డులోని ప్రస్తుత బ్రిడ్జి తక్కువ ఎత్తులో ఉండి, ప్రమాదకరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహన రాకపోకలకు అనువుగా గట్టు-గద్వాల ప్రధాన రోడ్డుపైనే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

