Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు వైస్ ఛైర్మన్‌పై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 1:01 PM కడపGeneral
ప్రొద్దుటూరు వైస్ ఛైర్మన్‌పై ఉత్కంఠ - Udayam
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డులను కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ 51, బీజేపీ ఒక వార్డులో గెలిచాయి. ఛైర్మన్‌గా ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని పార్టీలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ పదవికి టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

Comments

G
Loading comments...