వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం గోరింట-తాడివలస గ్రామాల మధ్యలోని రహదారి మలుపు వద్ద వర్షం నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతం కావడంతో నీరు నిలిచి రహదారి పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు లోతు అంచనా వేయలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు త్వరగా వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

