వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పార్టీల తరఫున యువతులు పోటీ చేస్తున్నారు. ఒంగోలు 27వ డివిజన్‌లో చార్పిత (23), సంతనూతలపాడు జడ్పీటీసీగా దార్ల స్వాతి బరిలో ఉన్నారు. యర్రగొండపాలెంలో సుప్రజ (26) ఏకగ్రీవంగా ఎంపీటీసీ అయ్యారు.
గిద్దలూరు 10వ వార్డులో వైసీపీ తరఫున డాక్టర్ సాయి ప్రబంధ పోటీ చేస్తున్నారు. ఇటీవల తల్లి మరణించడంతో ఆమె బరిలోకి దిగారు.
Comments
Loading comments...

