వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్‌లో ఫ్లాగ్ డే ర్యాలీ నిర్వహించారు. పోలీస్ బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీ ఆకట్టుకుంది.
“అమర వీరుల ఆశయాలను సాధిద్దాం” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేస్తున్న కృషిని వివరించారు.
Comments
Loading comments...

