Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: మహేశ్‌రెడ్డి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:16 PM వికారాబాద్General
 ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: మహేశ్‌రెడ్డి - Udayam
తిరుమలనాథ స్వామి కటాక్షంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. పూడూరు మండలం పెద్ద ఉమెంతాల్‌లో తిరుమలనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో స్థానిక మండల, గ్రామ నాయకులతో కలిసి పాల్గొని, స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...