Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు సంతోషంగా జీవించాలనేదే కూటమి లక్ష్యం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 7:00 PM విజయనగరంGeneral
ప్రజలు సంతోషంగా జీవించాలనేదే కూటమి లక్ష్యం - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు బుధవారం స్దానిక దుప్పాడలో పల్లె పండుగ 3.0 లో' భాగంగా చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా సంతోషంగా జీవించాలనేదే కూటమి లక్ష్యమని వెల్లడించారు.

Comments

G
Loading comments...