వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమైనదని, దాని పరిరక్షణకు అందరం ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందని సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.
మంగళవారం విజయనగరంలోని స్దానిక అమర్ భవన్లో జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా SIR ముసుగులో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

