Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:19 PM హైదరాబాద్General
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి - Udayam
కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ సమయంలో మాస్క్ ధరించకుండా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఆయనపై గతంలో నమోదైన కేసు విచారణకు సంబంధించి ఆయన ఈ రోజు న్యాయస్థానానికి వచ్చారు.

Comments

G
Loading comments...