Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర: హరీశ్‌రావు

Follow Udayam on Google
Nidhi Jun 13, 2026 11:31 AM హైదరాబాద్General
సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర: హరీశ్‌రావు - Udayam
సింగరేణిని ప్రైవేటీకరిస్తూ అదానీ, అంబానీలకు అప్పగించే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ, విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. కోట్ల విలువైన పవర్, సోలార్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలతోనే సింగరేణి నష్టపోతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రైతులకు కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...