వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థి భాను ప్రకాశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Comments
Loading comments...

