వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని, విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేశ్ పాల్గొంటారు. సుమారు 400 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు.
Comments
Loading comments...

