వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలోని TGTWRDC(W) కళాశాలలో భౌతికశాస్త్ర ప్రాథమిక సూత్రాలతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై వర్క్‌షాప్ నిర్వహించారు.
శాతవాహన విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొని విద్యార్థులకు స్టార్టప్ నైపుణ్యాలు మరియు సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించారు టెక్నాలజిస్ట్ బి. మల్లేశం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

