Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో ఆర్మూర్ నాయకుల భేటీ

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 4:10 PM నిజామాబాద్General
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో ఆర్మూర్ నాయకుల భేటీ - Udayam
ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కేథరిష్క ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...