వార్తలకు తిరిగి వెళ్లండి

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో భారీ వర్షానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారి జలమయమైంది. డ్రైనేజీ వ్యవస్థ లోపంతో ఆసుపత్రి ముందు నీరు నిలిచింది. ఈ ఆసుపత్రికి వెళ్లేందుకు రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసన, దోమల వల్ల ఇన్ఫెక్షన్ల భయం నెలకొందని ప్రజలు అంటున్నారు. అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

