Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
Vasudha Sharma May 31, 2026 7:39 AM సిరిసిల్లGeneral
తంగళ్లపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఈ మధుకర్ తెలిపారు. తంగళ్లపల్లి, మండేపల్లి, తాడూరు గ్రామాల్లో ఉదయం 6:30 నుండి 11:30 గంటల వరకు కరెంట్ నిలిచిపోనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...