వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి పోషణ మాసం సందర్భంగా కోరట్పల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లులు , గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. పిల్లలకు వయసుకు తగిన అనుబంధ ఆహారం, చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, గుడ్ల ప్రాధాన్యతను వివరించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ లొక్కడి ఆశన్న, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

