Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోల్కంపల్లిలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:18 PM మహబూబ్‌నగర్General
పోల్కంపల్లిలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ - Udayam
పోల్కంపల్లిలో దూడలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని జిల్లా పశువైద్యాధికారి డా. శివానందస్వామి, మండల పశువైద్యాధికారిణి డా. సింధుజ, సర్పంచ్ వెంకటేశ్వరి ప్రారంభించారు. నట్టల నివారణ మందుల ప్రయోజనాలను రైతులకు వివరించి, పశువుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...