Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:06 AM విజయనగరంGeneral
పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ మృతి - Udayam
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసుకు సంబంధించి సిట్‌ కోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెలుగుచూశాయి. పోలీసుల తీవ్ర చిత్రహింసలు, దెబ్బల కారణంగానే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయినట్లు సిట్ తేల్చింది. మృతి చెందాక ఆధారాలను మాయం చేసేందుకు నిందితులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి దహనం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...