Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల దాడిలో గర్భవతి మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:44 AM జాతీయంGeneral
పోలీసుల దాడిలో గర్భవతి మృతి - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోరీ కేసు నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు అతడి భార్య అంజలిని కడుపులో తన్నడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చిన ఆమె కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ అమానుష ఘటనపై స్పందించిన అధికారులు ఇద్దరు ఎస్సైలతో సహా ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...