వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28న సిరిసిల్లలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ.. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.
విధి నిర్వహణలో పోలీసులకు సమాజం అండగా నిలవాలని, దేశ ఐక్యత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

