Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 11:08 AM జాతీయంGeneral
పోలీస్‌ ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు - Udayam
తెలంగాణలో 7,437 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్‌ఐ స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థుల నుంచి 5.77 లక్షల దరఖాస్తులు అందినట్లు TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...