Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:10 PM గుంటూరుGeneral
పొన్నూరులో CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల - Udayam
పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు రూ.10,67,450 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ శనివారం టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...