Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరులో నెలకొరిగిన విద్యుత్ స్తంభం

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:06 PM శ్రీకాకుళంGeneral
పొందూరులో నెలకొరిగిన విద్యుత్ స్తంభం - Udayam
ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో పొందూరు మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బురిడీకంచరం సమీపంలో విద్యుత్ స్తంభం నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎలక్ట్రికల్ ఏఈ సుధీర్ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని లైన్ క్లియర్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...