Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పోలవరం ప్రాజెక్టు: తొలిదశ పనులపై గడువు

Rohit Jun 19, 2026 8:50 AM అమరావతి 3 viewsabout 3 hours ago
పోలవరం ప్రాజెక్టు: తొలిదశ పనులపై గడువు - Udayam Digital
పోలవరం తొలిదశ పనులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ ఆదేశించారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్ష నేపథ్యంలో ఈ గడువు విధించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, ఎడమ కాలువ మినహా మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన ముగించాలని అధికారులకు సూచించారు. జంట సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్ వంటి కీలక పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...